చాలా రోజుల క్రిందట బ్లాగ్ ను తెలుగు లో రాయటానికి మొదటి సారీ ప్రయత్నించాను. తరువాత మల్లి ఇప్పుడు రాస్తున్నాను. ఇప్పటివరకు మీరు బ్లాగ్ ను చదివివుంటే నా బాధ ఎమిటో మీకు అర్తం అయిందని అనుకుంటాను.
అర్తం కాకపోతే ఒక సారీ చదవండి. ఇంకా అర్తం కాకపోతే నన్ను సంప్రదించండి. తెలుగు లో రాయటం కొద్దిగా కష్టంగా వుందీ. మల్లి కలుద్దాం అంతవరకూ సెలవు ............
No comments:
Post a Comment